Crime – నేర

ప్రియుడిపై యాసిడ్ దాడి

ఆమె ఓ నర్సు.. తనను కాదన్న ప్రియుడిపై యాసిడ్ దాడి చేసింది. అక్కడితో ఆమె కోపం చల్లారలేదు.. కత్తితో ముఖంపై దాడి చేసింది. ఒళ్లుగగుర్పొడిచే   ఈ సంఘటన బెంగళూరు లో చోటుచేసుకుంది. ప్రాణాపాయంలో ఉన్నవారికి ప్రథమ చికిత్స చేసి స్వాంతన చేకూర్చే నర్సు ఇలాంటి ఘాతుకానికి   పాల్పడ్డానికి కారణం […]

Read more
Watch

ఫేస్‌బుక్ ప్రేమాయ‌ణం

అతనికి 21, ఆమెకు 27 ఏళ్లు. అబ్బాయి పేరు సాయి శంక‌ర్‌.. అమ్మాయి పేరు రాజేశ్వ‌రి. ఇద్దరూ ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యారు. ప్రేమించుకున్నారు. త‌మ ప్రేమ‌కు వ‌య‌స్సు అడ్డుకాద‌ని పెళ్లి చేసుకున్నారు. పెద్దలకు తెలియకుండా హైదరాబాద్‌లో కాపురం పెట్టారు. అక్క‌డితో క‌థ సుఖాంతం అయింద‌నుకుంటే ఎలా? అక్క‌డే ఉంది […]

Read more
Watch

పిచ్చి గానీ.. సెల్ఫీ కోసం రైలెక్కుతారా?

సెల్ఫీ పిచ్చి ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. గూడ్స్‌ రైలు ఎక్కి సెల్ఫీ తీసుకోవడానికి యత్నించిన యువకుడు హైటెన్షన్‌ వైర్లు త‌గిలి తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. అత‌ని పేరు జాన్‌ హెన్రీ. విశాఖ జిల్లా అరకులో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. జాన్ హెన్రీ అనే విశాఖ గీతం […]

Read more
Watch

సాత్విక్ కుటుంబానికి రూ.5 ల‌క్ష‌ల ప‌రిహారం

తెలంగాణ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి కాన్వాయ్‌లోని వాహ‌నం ఢీ కొని మ‌ర‌ణించిన సాత్విక్ కుటుంబానికి ప్ర‌భుత్వం అయిదు ల‌క్ష‌ల రూపాయ‌ల ప‌రిహారాన్ని ప్ర‌క‌టించింది. సాత్విక్‌ కుటుంబ స‌భ్యుల‌ను మంత్రి ఆదివారం ఉదయం పరామర్శించారు. సాత్విక్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామ‌ని చెప్పారు. ఈ ప్ర‌మాదానికి కార‌ణ‌మైన కాన్వాయ్ వాహ‌నం […]

Read more
Watch

అమేజాన్ బ‌రితెగింపు: పాద‌ర‌క్ష‌ల‌పై మ‌హాత్ముడు

మ‌న జాతీయ ప‌త‌కాన్ని ముద్రించిన డోర్ మ్యాట్ల‌ను ఆన్‌లైన్‌లో అమ్మ‌కానికి ఉంచిన అమేజాన్‌.. త‌న బుద్ధిని మార్చుకోలేదు. మరోసారి మ‌న దేశ సార్వ‌భౌమ‌త్వాన్ని కించ ప‌రిచింది. డోర్ మ్యాట్ల‌పై జాతీయ ప‌తాకాన్ని ముద్రించినందుకు క్ష‌మాప‌ణ కోరిన అమేజాన్ సంస్థ యాజ‌మాన్యం- మ‌ళ్లీ బ‌రితెగించింది. ఈ సారి ఏకంగా జాతిపిత […]

Read more
Watch

అగ్నిగుండంలో న‌డిచిన ఆవులు

జాత‌ర‌ల స‌మ‌యంలో భ‌క్తులు అగ్నిగుండంలో న‌డ‌వ‌డం చూశాం. క‌ర్ణాట‌క‌లో మాత్రం మూగ‌జీవాల‌ను అగ్నిగుండంలో న‌డిచాయి. వ‌రుస‌గా పేర్చిన గ‌డ్డి మోపుల‌కు నిప్పు అంటించిన త‌రువాత మంట‌లు చెల‌రేగ‌గానే అందులో- తాము న‌డ‌వ‌టంతో పాటు ఆవుల‌నూ న‌డిపించారు అక్క‌డి భ‌క్తులు. అవి బెదిరి పారిపోతున్నా వ‌ద‌ల్లేదు. `కిచ్చు హైసోడు` పేరుతో […]

Read more
Watch

క‌ళ్ల‌ముందే జ‌ల‌స‌మాధి

పండగ పూట విషాదం చోటు చేసుకుంది. బీహార్ రాజ‌ధాని పాట్నా స‌మీపంలో ఘోర ప్ర‌మాదం సంభ‌వించింది. గంగానదిలో ప‌డ‌వ బోల్తా ప‌డ‌టంతో 21 మంది భ‌క్తులు జ‌ల స‌మాధి అయ్యారు. మృతుల్లో మ‌హిళ‌లు, చిన్న పిల్ల‌లు ఉన్నారు. మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. కైట్ ఫెస్టివ‌ల్‌కు […]

Read more
Watch

మంత్రి వాహ‌నం ఢీకొని యువ‌కుని మృతి

అతివేగం ఓ యువ‌కుడి ప్రాణాల్ని తీసేసింది. ఆ కారు ఎవ‌రిదో అయితే ఇంత‌గా చెప్పుకోవాల్సిన ప‌నిలేదు. సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి వాహనం కావ‌డం ఇక్క‌డ విశేషం. నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలోని శాంతి న‌గ‌ర్ క్రాస్ రోడ్స్ వ‌ద్ద ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. వేగంగా వెడుతున్న మంత్రిగారి […]

Read more
Watch

తోపులాట‌కు దారితీసిన లాఠీచార్జి

సంక్రాంతికి ఊరెళ్ళేందుకు రైల్వే స్టేష‌నుకు వెళ్ళి లాఠీ దెబ్బ‌లు తిన్నారు ప్ర‌యాణికులు. సికింద‌రాబాద్ స్టేష‌న్‌లో ఈ సంద‌ర్భంగా చోటుచేసుకున్న తోపులాట‌లో సూరారానికి చెందిన ప‌ల్ల‌వి త‌ల‌కు గాయ‌ల‌య్యాయి. ఆమెకు రైల్వే ఆస్ప‌త్రిలో చికిత్స‌నందించారు. ఒక‌టో నెంబ‌ర్ ప్లాట్‌ఫార‌మ్‌పై ఫ‌ల‌క్‌నుమా రైలు ఆగ‌క‌ముందే ప్ర‌యాణికులు ఎగ‌బ‌డ‌డం తోపులాట‌కు దారితీసింది. గంట‌ల […]

Read more
Watch

జిపిఎస్‌తో భార్య‌పై నిఘా: ప‌్రియుడి కాల్చివేత‌

వివాహేత‌ర సంబంధం రెండు నిండు ప్రాణాల‌ను పొట్ట‌న‌బెట్టుకుంది. ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఉప‌యోగించుకుని ఓ మ‌హిళ భ‌ర్త వారిని రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. ఆపై ప్రియుణ్ణి కాల్చి చంపాడు. అనంత‌రం ఆ మ‌హిళ ఉరేసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. బెంగ‌ళూరులో ఈ సంఘ‌ట‌న చోటుచేసుకుంది.           […]

Read more
Watch
Page 1 of 2512345...1020...Last »