Entertainment – వినోదం

‘లా.. లా.. ల్యాండ్’ కాదు.. కాదు ‘మూన్ లైట్’

  ప్రతిసారీ లాగే ఈసారి కూడా ఆస్కార్ అవార్డుల కార్యక్రమం తాపీగా జరిగిపోతే బాగోదనుకున్నారో ఏమో.. ఈ ఏడాది నిర్వహించిన 89వ ఆస్కార్   పురస్కారాల కార్యక్రమంలో ఉత్తమ చిత్రం ప్రకటించే విషయంలో గందరగోళం ఏర్పడింది. చివ‌ర్లో ఉత్త‌మ చిత్రాన్ని ప్ర‌క‌టించే క్ర‌మంలో వేదిక‌పైకి వ‌చ్చిన   ఫాయ్ డునావే, వారెన్ […]

Read more
Watch

ఆరు ఆస్కార్ లను అందుకున్న లా..లా.. ల్యాండ్

అట్టహాసంగా ఆస్కార్ అవార్డుల ప్రదానం   ఉత్త‌మ చిత్రం: మూన్‌ లైట్‌ ఉత్త‌మ న‌టుడు: క‌సే ఎఫ్లెక్‌ (మాంచెస్ట‌ర్ బై ద సీ) ఉత్త‌మ న‌టి: ఎమ్మా స్టోన్‌ (లా లా ల్యాండ్‌) ఉత్త‌మ ద‌ర్శ‌కుడు: డేమియ‌న్ చాజెల్‌ (లా లా ల్యాండ్‌) ఉత్త‌మ స‌హాయ‌న‌టి:  వివోలా డేవిస్‌ […]

Read more
Watch

అల్లు అర్జున్ పై కోపం అలా చూపిస్తున్నారా

  అల్లు అర్జున్ తాజా చిత్రం దువ్వాడ జగన్నాథమ్ టీజర్ ను యూట్యూబ్ లో  ఇప్పటికే నాలుగు మిలియన్ల మంది చూశారు. అతని ఆహార్యానికి.. డైలాగ్   డెలివరీకి మంచి పేరు వచ్చింది. అయితే ఇప్పుడు బన్నీ టీజర్ ఓ అరుదైన రికార్డును అందుకోనుంది. దువ్వాడ జగన్నాథమ్ టీజర్ కు […]

Read more
Watch

బాక్సాఫీసు విన్నరే.. కానీ

సాయి ధరమ్ తేజ్ తాజా చిత్రం ‘విన్నర్’ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ మెగా మేనల్లుడు మొదటి రెండు రోజుల్లోనే ఏకంగా ఎనిమిది కోట్లకు పైగా   కలెక్షన్లను కొల్లగొట్టాడు. శివరాత్రికి విడుదలైన ఈ చిత్రం ఈ వారాంతం లోపు 10 కోట్లకు పైగా కలెక్షన్లను రాబడుతుందనడంలో సందేహం లేదు. […]

Read more
Watch

రూపు మార్చుకున్న టార్జాన్ గ‌ర్ల్‌

క‌థానాయిక‌లు.. కాలానికి అనుగుణంగా త‌మ రూపును మార్చేసుకోవ‌డం చూస్తూనే ఉన్నాం. మ‌న శ్రీ‌దేవి ప్లాస్టిక్ స‌ర్జ‌రీ చేయించుకుని ముక్కును ఆక‌ర్ష‌ణీయంగా తీర్చిదిద్దుకున్న అంశ‌మూ తెలుసు. నేరుగా అంగీక‌రించ‌రు గానీ, కొంద‌రు వ‌ర్థ‌మాన హీరోలు సైతం త‌మ లుక్ మార్చుకోవ‌డానికి హీరోయిన్ల‌తో పోటీ ప‌డుతున్నారు. బాలీవుడ్‌లో ఇది కొత్తేమీ కాదు. […]

Read more
Watch

ఇది కదా క్రేజీ కాంబినేషన్ అంటే

ఒకరేమో డైలాగ్ లు చెప్పడంలో దిట్ట.. మరొకరు డైలాగులు రాయడంలో తోపు.. అలాంటి క్రేజీ కాంబో తెలుగు ఇండస్ట్రీలో రూపుదిద్దుకోనుంది.   అదేంటనేగా నందమూరి బాలకృష్ణ.. సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్. బాలకృష్ణ హీరోగా నటించబోయే 101వ సినిమాకు  పూరి జగన్నాథ్   దర్శకత్వం వహించనున్నారు.     భవ్య […]

Read more
Watch

పీటలెక్కకముందే.. పెటాకులు

అక్కినేని అఖిల్.. ఈ 22 ఏళ్ల కుర్ర హీరో ప్రముఖ వ్యాపారవేత్త జివికె రెడ్డి మనవరాలు శ్రియా భూపాల్ ను మే లో పెళ్లి చేసుకోనున్నాడు. అంతేకాకుండా పెళ్ళికి రాబోయే వారందరికోసం అన్ని ఏర్పాట్లు పూర్తీ చేశారు. ఏమయిందో ఏమో కానీ వీరి వివాహం ఆగిపోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. […]

Read more
Watch

అఖిల్ పెళ్లి క్యాన్సిల్ ?

అక్కినేని నాగార్జున కుమారుడు, వ‌ర్ధ‌మాన న‌టుడు అఖిల్ పెళ్లి ర‌ద్ద‌యిందా?  ప్ర‌స్తుతం ఈ వార్త ఫిల్మ్‌న‌గ‌ర్‌లో హాట్ టాపిక్‌. కార‌ణాలు తెలియ రావ‌టం లేదు గానీ.. పెళ్లి క్యాన్సిల్  చేసుకున్నార‌న్న వార్త మాత్రం చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ వార్త‌ను ఇప్ప‌టిదాకా ఎవ‌రూ ధృవీక‌రించ‌డం లేదు. పెళ్లి ర‌ద్ద‌యిందంటూ వ‌స్తున్న […]

Read more
Watch

ధ్వంసం శ‌ర‌ణం గ‌చ్ఛామి

`శ‌ర‌ణం గ‌చ్ఛామి..` కొద్ది రోజులుగా ఫిల్మ్‌న‌గ‌ర్‌లో వార్త‌ల్లో ఉన్న సినిమా ఇది. అగ్ర‌వ‌ర్ణాలను కించ ప‌రిచేదిగా ఉందంటూ ఈ సినిమాకు స‌ర్టిఫికెట్ ఇవ్వ‌డానికి సెన్సార్ బోర్డు అంగీక‌రించ‌డం లేదు. ఈ సినిమా విడుద‌లైతే శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లుగుతుందంటూ వ్యాఖ్యానించింది సెన్సార్ బోర్డు. స‌ర్టిఫికెట్ ఇవ్వ‌క‌పోవ‌డాన్ని నిర‌సిస్తూ కవాడిగూడలోని కేంద్ర […]

Read more
Watch

నేడు కళాతపస్వి జన్మదినం

ఆత్మ గౌరవం నుంచి శుభప్రదం వరకూ ఆశువుగా చలనచిత్రాలకు దర్శకత్వం వహించిన సినీరంగ ప్రముఖుడు కాశీనాథుని విశ్వనాథ్. నేడు ఆయన జన్మదినం.. ఆయన నిర్మించిన చిత్రాలు.. సినిమారంగంలో తన అనుభవాలను న్యూసు తెలుగు వీక్షకులతో పంచుకోడాకి కె.విశ్వనాథ్ సహృదయంతో అంగీకరించారు. ప్రముఖ సినీ సంభాషణ రచయిత సాయినాథ్ తోటపల్లి […]

Read more
Watch
Page 1 of 1912345...10...Last »