Nation – దేశం

దిగివచ్చిన ఎయిర్‌టెల్

భారత్ లో టెలికాం దిగ్గజాల్లో ఒకటైన ఎయిర్‌టెల్ రోమింగ్ ను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. భారత్ లోని తమ కస్టమర్లు ఎక్కడ ఉన్నా ఎటువంటి స్పెషల్   ప్యాక్ అవసరం లేకుండా కాల్స్, డేటా, మెసేజ్ లపై ఉచితంగా రోమింగ్ అందుకోవ‌చ్చ‌ని ప్ర‌క‌టించింది. ఈ ఆఫర్ ఈ ఏడాది ఏప్రిల్ 1 […]

Read more
Watch

ఇదో ఆచారం

  ఆచారం పేరుతో కొందరు చేసే చేష్టలు మామూలుగా ఉండవు. కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లాలోని కేజీఎఫ్ లో ఓ వ్యక్తికి అమ్మవారు పూనింది. ఆమెకు బలి   ఇవ్వడానికి ఎన్నో జంతువులను తీసుకొని వచ్చారు. బలి ఇవ్వగానే అమ్మవారు నెత్తురు తాగారు. మేకలు, కోళ్ళ రక్తాన్ని రుచి చూశారు. […]

Read more
Watch

స్నాప్‌డీల్ పొమ్మంది..పేటీఎం ర‌మ్మంది

ఉపాధి పోయింద‌ని నిరుత్సాహ ప‌డ‌కండి.. నా ద‌గ్గ‌ర‌కు రండంటూ ఓ సంస్థ ఆహ్వానం ప‌లికింది. రెండు ప్ర‌ముఖ సంస్థ‌లే. అత్యంత ప్ర‌జాభిమానాన్ని పొందిన‌వే. స్నాప్ డీల్ సంస్థ వంద‌లాది ఉద్యోగుల‌కు ఇటీవ‌ల ఇంటికి పంపింది.     అలా ఉద్యోగాలు కోల్పోయిన వారికి పేటీఎం బాస‌ట‌గా నిలుస్తోంది. మేమున్నాం […]

Read more
Watch

ఐసిస్ చెరనుంచి ఆంధ్ర వైద్యునికి విముక్తి

ఐసిస్ రెండున్న‌రేళ్ళ‌ చెర‌నుంచి ఒక భార‌తీయ వైద్యునికి విముక్తి ల‌భించింది. త‌న‌ను త‌ప్పించినందుకు డాక్ట‌ర్ కొస‌నం రామ‌మూర్తి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకీ, జాతీయ ర‌క్ష‌ణ సంస్థ స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. భార‌త రాయ‌బార కార్యాల‌యం అందించిన మ‌ద్ద‌తును మ‌రువ‌లేన‌న్నారు. ఇది త‌న‌కు పున‌ర్జ‌న్మ‌ని పేర్కొన్నారు. […]

Read more
Watch

గాయ‌కునిపై నోట్ల వ‌ర్షం

శివరాత్రి ప్ర‌జ‌ల‌కు జాగార‌మైతే.. జాన‌ప‌ద గాయ‌కునికి ధ‌న‌ప్రాప్తి దిన‌మైంది. సూర‌త్‌లోని ఓ శివాలయంలో జాగారం సంద‌ర్భంగా గుజ‌రాతీ జాన‌ప‌ద గాయ‌కుడు ఓ సంగీత కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. హాజ‌రైన వారికి నిద్ర‌ను దూరం చేయ‌డానికి వారు చేసిన భ‌జ‌న‌ల‌ను గానం చేశారు. ఇందుకు స‌మ్మోహితులైపోయిన భ‌క్తులు గాయ‌కునిపై నోట్ల క‌ట్ట‌ల […]

Read more
Watch

​ఈషా ఫౌండేష‌న్‌లో మోడీ

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ శుక్ర‌వారం కోయంబ‌త్తూరులోని ఈషా ఫౌండేష‌న్‌ను సంద‌ర్శించారు. అక్క‌డ ఏర్పాటుచేసిన 112 అడుగుల శివుని విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. కొద్దిసేపు ధ్యానం చేశారు.

Read more
Watch

ఒట్టి చేత్తో 124 కొబ్బ‌రికాయ‌లు ప‌గుల‌గొట్టేశాడు..

కొబ్బ‌రి పీచు వ‌ల‌వ‌రా అని అమ్మ‌డిగితే.. కొంచెం తీసి, అబ్బా చేతులు నెప్పెడుతున్నాయంటూ త‌ప్పించుకునే వారినెంద‌రినో చూశాం. ఇత‌గాడ్ని చూసింది. వ‌ట్టి చేత్తో 124 కొబ్బ‌రి కాయ‌ల్ని చ‌క‌చ‌కా ప‌గ‌ల‌గొట్టేశాడు. గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్‌లోకెక్కేశాడు.   కేర‌ళ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేష‌న్ ఉద్యోగి అయిన పి. […]

Read more
Watch

మూణ్ణాళ్ళ మ్యాచేనా!

మొద‌టి మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్ క్రికెట్ పిచ్‌ను చూస్తూ అన్న మాట‌.. ఇలాంటి మైదానాన్నెప్పుడూ చూడ‌లేదు. స్పిన్న‌ర్ల‌కే కాక పేస‌ర్ల‌కు కూడా ఇది అనుకూలిస్తుంది. బౌల‌ర్ల‌కు స్వ‌ర్గ‌ధామ‌మే.. దీన్నే నిజం చేస్తోంది పూణెలోని సుబ్ర‌తోరాయ్ క్రికెట్ స్టేడియం. బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపిస్తోంది. బంతులు అనూహ్యంగా […]

Read more
Watch

ఆ శివుడికి చీపురే నైవేద్యం

ప‌త్రం.. పుష్పం..ఫ‌లం..తోయం..అంటే ఆకు..పువ్వు..పండు లేదా నీళ్ళు.. వీటిలో ఏ ఒక్క‌దాన్ని మ‌న‌స్ఫూర్తిగా ఇచ్చిన సంతోషంగా స్వీక‌రిస్తాన‌ని గీతాకారుడు చెప్పాడు. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని సంభాల్ జిల్లాలో ఉన్న శ‌ద‌త్‌బ‌డి ఓ కుగ్రామం.అందులో ఉన్న వందేళ్ళ నాటి ప‌టాలేశ్వ‌రాల‌యంలోని స్వామికి స‌మ‌ర్పంచే కానుక‌లు చూస్తే ముక్కుమీద వేలేసుకోవాల్సిందే. ఇంటిని శుభ్రం చేసుకోవ‌డానికి […]

Read more
Watch

ట్రంప్ వ్యాఖ్య‌ల ఫ‌లితామేనా ఇది!

అమెరికాలో భార‌తీయుల‌కు ర‌క్ష‌ణ క‌ర‌వైన‌ట్లేనా. గురువారం క‌న్సాస్‌లో చోటుచేసుకున్న జాత్యంహ‌కారంతో కూడిన వాద‌న అనంత‌రం కాల్పుల్లో ఒక భార‌తీయుడి మ‌ర‌ణం దీన్నే సూచిస్తోంది. హైద‌రాబాద్‌కు చెందిన శ్రీ‌నివాస్ కూచిభొట్ల‌, వ‌రంగ‌ల్‌కు చెందిన అలోక్ మేడ‌సానిల‌పై ఓ తెల్ల‌జాతీయుడు కాల్పుల‌కు దిగ‌డం అమెరికాలోని భార‌తీయుల‌ను దిగ్భ్ర‌మ‌కు గురిచేసింది. సుష్మా దిగ్భ్రాంతి. […]

Read more
Watch
Page 1 of 5012345...102030...Last »