Offbeat – ఆఫ్బీట్

భూమ్మీద నూకలుండాలే గానీ…

భూమ్మీద నూక‌లుండాలే గానీ, ఎంత ప్ర‌య‌త్నించినా ఉసురు తీసుకోలేం. కాదంటారా.. అయితే ఈ దృశ్యాలు చూడండి..       అంగీక‌రిస్తారా! థాయ్‌ల్యాండ్‌లోని ఫెచ‌బురీలో ఈ సంఘ‌ట‌న ఇటీవ‌ల చోటుచేసుకుంది. సామాజిక మాధ్య‌మంలో ఇప్పుడిది విస్తృతంగా ప్ర‌చారంలో ఉంది. ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకున్నాడో..రైలొచ్చేలోపు అటువైపు దూకేయాల‌నుకున్నాడో స్ప‌ష్టం కాలేదు. దూసుకొస్తున్న […]

Read more
Watch

ప‌క్ష‌వాత‌మున్నా..రోడ్డు త‌వ్వాడు

త‌ల‌చుకుంటే సాధించ‌లేనిదేముంది. ఎందుకులే అనుకుంటే విజ‌యాలు వాటంత‌టవి న‌డిచి రావు క‌దా. స‌రిగ్గా ఇలాగే అనుకున్నాడు. 59 ఏళ్ళ శ‌శి. తిరువ‌నంత‌పురానికి చెందిన శ‌శి కొబ్బ‌రి తీత కార్మికుడు. చెట్టుపై నుంచి ప‌డిన ఘ‌ట‌న‌లో అత‌డికి ప‌క్ష‌వాతం సోకింది. మూడు చ‌క్రాల బండి ఇవ్వ‌మ‌ని కోరాడు. నీ ఇంటికి […]

Read more
Watch

తాతా-మ‌న‌వ‌డు ఆ ఆనంద‌మే వేరు

నారావారి ప‌ల్లెలో ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు పాల్గొన్న సంక్రాంతి వేడుకల్లో ఆయన మనవ‌డు దేవాంశ్  ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా మారాడు.  పంచెకట్టుతో క‌నిపించిన సీఎం మనవడ్ని కూడా పంచె కట్టులో చూసి మురిసిపోయారు. మనవడు తాన చెప్పిన మాటలు పలుకుతుంటే తాతగా మురిసిపోయారు. మనవడు సినిమా యాక్టర్ లా ఉన్నాడని […]

Read more
Watch

తాడిపత్రిలో పందుల పోటీలు

సంక్రాంతికి కోడి పందేలు చూశాం. ఎడ్ల పందేలూ విన్నాం. పొట్టేళ్ళ పందేలు కూడా క‌నిపించాయి. ఇప్పుడో కొత్త జీవాన్ని ఈ మొగ్గులోకి దింపారు. అది కూడా ఓ రాజ‌కీయ‌నాయ‌కుడి నేతృత్వంలో. అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి దీనికి వేదికైంది. తాడిపత్రి ఎమ్మెల్యే జెసి ప్ర‌భాక‌ర‌రెడ్డి దీనికి ఆధ్వ‌ర్యం వ‌హించారు. ఈ […]

Read more
Watch

క‌నువిందు చేసిన వైమానిక విన్యాసాలు

ఆంధ్ర ప్ర‌దేశ్‌లోని విజ‌య‌వాడ ప్ర‌జానీకానికి వైమానిక విన్యాసాలు క‌నువిందు చేశాయి. కొత్త రాష్ట్రంలో మొద‌టిసారిగా నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మానికి పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు హాజ‌ర‌య్యారు.   ప‌విత్ర సంగ‌మం వ‌ద్ద కృష్ణా న‌ది వేదిక‌గా ఇవి సాగాయి.

Read more
Watch

ఏపీ మంత్రుల సంక్రాంతి సంద‌డి

ముఖ్యమంత్రి చంద్ర‌బాబుతో పాటు ఆంధ్ర ప్ర‌దేశ్ మంత్రులూ సంక్రాంతి సంబ‌రాల్లో పాల్గొన్నారు.విజ‌య‌వాడ‌లో ఏర్పాటైన ఈ కార్య‌క్ర‌మాల్లో వారు ఆడారు పాడారు. అవే ఈదృశ్యాలు..    

Read more
Watch

బామ్మ‌పై పోలీసుల‌కు ఓ చిన్నారి ఫిర్యాదు

భార‌త్‌లో నార్వే త‌ర‌హా చ‌ట్టాలుండుంటే.. ఈ చిత్రంలో క‌నిపిస్తున్న పిల్లాడి బామ్మ‌గారు జైలు ఊచ‌లు లెక్క‌పెడుతూ ఉండుండేవారు ఈ పాటికి. విష‌యం ఏమిటంటే.. ఈ బాలుడి బామ్మ త‌న డ‌బ్బులు తీసేసుకుంద‌ట‌. అంతే అత‌డికి కోప‌మొచ్చింది. నేరుగా పోలీసు స్టేష‌నుకు వెళ్ళాడు. బామ్మ మీద ఫిర్యాదు చేశాడు. బిత్త‌ర‌పోయిన […]

Read more
Watch

ఆ టెకీకి చీర క‌ట్టుకోవ‌డ‌మంటేనే ఇష్టం

నా భ‌ర్త‌తో విసిగిపోయా! విడాకులిప్పించండంటూ ఓ యువ‌తి లాయ‌ర్‌ను ఆశ్ర‌యించింది. బెంగ‌ళూరుకు చెందిన ఆమె ఇందుకు చెప్పిన కార‌ణం వింటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. ఏడాది క్రితం వివాహ‌మైన ఆమెకు ఇంత‌వ‌ర‌కూ సంసార సుఖం తెలీద‌ట‌. భార్యా, భ‌ర్త ఇద్ద‌రూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లే. వివాహ‌మైన తొలిరోజు రాత్రి త‌న […]

Read more
Watch

అమెరికా అమ్మాయి… ఇండియా అబ్బాయి..పెళ్ళాడారు

ప్రేమ‌కు ఎల్ల‌లు లేవ‌ని మ‌రోసారి నిరూపిత‌మైంది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన రాజేష్ అమెరికాకు చెందిన స్పెయిన్ అనే యువ‌తి పెళ్ళిచేసుకున్నారు. అమెరికాలోని ఓ విశ్వవిద్యాల‌యంలో ఉద్యోగం చేస్తున్న ఇద్ద‌రు నాలుగేళ్ళ క్రితం ప‌రిచ‌యం నుంచి ప్రేమ‌లో ప‌డ్డారు. త‌ల్లిదండ్రులు కూడా మ‌న‌సారా అంగీక‌రించ‌డంతో పెళ్ళికి ఆటంకాల్లేకుండా పోయాయి. […]

Read more
Watch

తిరుమలలో చాయ్ వాలా కాస్తా పేటీఎంవాలా అయ్యాడు

పెద్ద నోట్లను రద్దు చేయడంతో ప్రజలంతా బ్యాంకులు, ఏటీఎంల ముందూ క్యూ కడుతున్నారు. మరో వైపు చిల్లర దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక రద్దీ ప్రదేశాల్లో చిల్లర దొరకడం అంటే అనంతపురం వరదలు వచ్చినట్లే. ఇక ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో రద్దీ గురించి చెప్పనక్కరలేదు. దేశ విదేశాల […]

Read more
Watch
Page 1 of 1112345...10...Last »