Politics – రాజకీయాలు

అంతా సైకిల్ మ‌హిమ‌

రోజుకో మ‌లుపు తిరుగుతున్న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో మ‌రో ట్విస్ట్‌. సైకిల్ గుర్తు కోసం సాగించిన పోరులో తండ్రిపై త‌న‌యుడు విజ‌యం సాధించాడు. స‌మాజ్‌వాది పార్టీ ఎన్నిక‌ల గుర్తు సైకిల్‌.. అబ్బాయి అఖిలేశ్‌దేన‌ని తేల్చి చెప్పింది కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్‌. అస‌లైన స‌మాజ్‌వాది పార్టీ త‌మ‌దేనని, ఎన్నిక‌ల గుర్తు త‌మ‌కే […]

Read more
Watch

శ‌ర‌త్‌కుమార్‌..ముందే కూసిన కోయిల‌

ద‌క్షిణాది సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌కు మాస్ ఫాలోయింగ్ ఎక్కువ‌. ఎవ‌రు అవున‌న్నా, ఎవ‌రు కాద‌న్నా.. ఇది వాస్త‌వం. దీన్ని అంగీక‌రించ‌క త‌ప్ప‌దు. ర‌జినీకాంత్ రాజ‌కీయాల్లోకి దిగితే- ఇదే ఫాలోయింగ్ ఆయ‌న‌కు ఉంటుందా? ఉండ‌దా? అనేది అనుమాన‌మే. ఎందుకంటే- మెగాస్టార్ చిరంజీవి విషయంలో ఏం జ‌రిగిందో మ‌న‌కు తెలుసు కాబ‌ట్టి. ర‌జినీకాంత్ […]

Read more
Watch

అక్క‌డా ఇలాగే మాట్లాడ‌తాడా!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ అరుదైన గుర్తింపును అందుకున్నారు. అమెరికా బోస్ట‌న్‌లోని ప్ర‌తిష్ఠాత్మ‌క హార్వ‌ర్డ్ యూనివ‌ర్శిటీలో ఏర్పాటు కాబోయే `ఇండియా కాన్ఫ‌రెన్స్‌-2017`లో ఆయ‌న ప్ర‌సంగించ‌నున్నారు. ఫిబ్ర‌వ‌రి 11 నుంచి రెండు రోజుల పాటు ఈ స‌ద‌స్సు కొన‌సాగుతుంది. ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో పాటు త‌మిళ న‌టుడు మాధ‌వ‌న్‌, యోగా […]

Read more
Watch

మ‌హాత్మా మోడీ..

మ‌హాత్మాగాంధీ అని ఇన్నాళ్లూ చ‌దువుకున్నాం క‌దా? ఇప్పుడా పేరుకు పెద్ద ముప్పే వ‌చ్చి ప‌డింది. గాంధీ స్థానంలో మ‌రో మ‌హాత్ముడు వ‌చ్చే అవ‌కాశం లేక‌పోలేదు. ఆ మ‌హాత్ముడెవ‌రో కాదు.. న‌రేంద్ర‌మోడీ. ఇది మేమంటోన్న మాట కాదు. హ‌ర్యానాకు చెందిన బీజేపీ మంత్రి అనిల్ విజ్ నోటివెంట వ‌చ్చిన ఆణిముత్యం […]

Read more
Watch

ఏపీ మంత్రుల సంక్రాంతి సంద‌డి

ముఖ్యమంత్రి చంద్ర‌బాబుతో పాటు ఆంధ్ర ప్ర‌దేశ్ మంత్రులూ సంక్రాంతి సంబ‌రాల్లో పాల్గొన్నారు.విజ‌య‌వాడ‌లో ఏర్పాటైన ఈ కార్య‌క్ర‌మాల్లో వారు ఆడారు పాడారు. అవే ఈదృశ్యాలు..    

Read more
Watch

బీజేపీ నేత‌ల గూండాగిరి

ఫ్యాక్ష‌న్ సినిమాల త‌ర‌హాలో ఓ కారు నుంచి కిందికి దిగి, చేతిలో క‌ర్ర‌లు ప‌ట్టుకుని గుంపులు గుంపులుగా టోల్ ప్లాజా సిబ్బందిపైకి దాడికి వెళ్తోన్న వీళ్లు.. ఏ గూండాలో.. రౌడీలో అనుకుంటే పొర‌పాటే. క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరుగా చెప్పుకొనే బీజేపీ నాయ‌కులు వాళ్లంతా. టోల్ ప్లాజా సూప‌ర్‌వైజ‌ర్‌పై ఇలా క‌ట్ట […]

Read more
Watch

బాబు గారూ! వేలాది మైక్రో ఏటీఎంలు ఎక్క‌డున్నాయో చెబుతారా?

పొరుగు రాష్ట్రంలో ప‌చ్చి అబ‌ద్ధాలు మాట్లాడారు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు. రాష్ట్రంలో వేల సంఖ్య‌లో మైక్రో ఏటీఎంల‌ను అందుబాటులోకి తెచ్చార‌ట‌. దీనివ‌ల్ల ఖాతాదారులు ఎక్క‌డా ఇబ్బంది ప‌డ‌కుండా న‌గ‌దును తీసుకుంటున్నార‌ట. న‌గ‌దు ర‌హిత లావాదేవీల‌ను ప్ర‌వేశ‌పెట్టామ‌ని, 30 నుంచి 35 శాతం డిజిట‌ల్ లావాదేవీలే న‌డుస్తున్నాయ‌ని చెప్పుకొచ్చారు.   అంతెందుకు […]

Read more
Watch

క‌బ్జాలా జాబితాలో మ‌రో టీడీపీ ఎమ్మెల్యే

అన‌కాప‌ల్లి టీడీపీ ఎమ్మెల్యే పీలా గోవింద స‌త్య‌నారాయ‌ణ క‌బ్జా ఆరోప‌ణ‌ల‌ను ఎదుర్కొంటున్నారు. ఒమ‌న్‌లో నివ‌సిస్తోన్న రాజేశ్ అనే వ్య‌క్తికి చెందిన స్థ‌లాన్ని ఎమ్మెల్యే పీలా క‌బ్జా చేసిన‌ట్లు కేసు న‌మోదైంది. ఒమ‌న్ నుంచి ఇమెయిల్ ద్వారా పోలీస్ క‌మిష‌న‌ర్‌కు ఆయ‌న ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీస్ క‌మిష‌న‌ర్.. […]

Read more
Watch

కోడి పందాల‌ను వెండితెర‌పై చూద్దాం

కోడి పందాల‌ను హైకోర్టు నిషేధించింది. ఈ సారి కోడి పందాలు ఉంటాయో, లేవో తెలీదు. అస‌లు సిస‌లు కోడి పందాలకు ఈ సారి వెండితెర వేదికైంది. ద‌శాబ్దాలుగా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌ను ఏలుతున్న ఇద్ద‌రు స్టార్ హీరోల సినిమాల సినిమాలో రెండు రోజుల వ్య‌వ‌ధిలో విడుద‌లవుతున్నాయి. ఆ సినిమాలు […]

Read more
Watch

ఉద్దానానికి అండ‌గా ఉంటాం: చ‌ంద్ర‌బాబు​

జ‌న‌సేన అధిప‌తి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉద్దానం పర్య‌ట‌న రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని క‌దిలించింది. వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీ‌నివాస్‌, ముఖ్యమంత్రి చంద్ర‌బాబుల‌ను ఆ ప్రాంతానికి పంపింది. కిడ్నీ బాధితుల్ని ఆదుకుంటామ‌ని ప్ర‌క‌ట‌ల‌ను చేయాల్సి వ‌చ్చింది. శుక్రవారం ముఖ్య‌మంత్రి రాజాంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ అధికారుల‌కు ఆదేశాలు […]

Read more
Watch
Page 1 of 1112345...10...Last »