Sci-Tech – సైన్స్ టెక్నాలజీ

ప‌ద్నాలుగేళ్ళ‌కే 5 కోట్ల ఒప్పందం

టీనేజీలో పిల్ల‌లేం చేస్తుంటారు? చ‌దువుకోవ‌డానికి తీవ్రంగా శ్ర‌మిస్తుంటారు. పుస్త‌కాల‌తో కుస్తీ ప‌డుతుంటారు. ఈ బాలుడు అందుకు విభిన్నం. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో గెలుపుటంచుల్ని తాకుతున్నాడు. పేరు హ‌ర్ష‌వ‌ర్థ‌న్‌. వ‌య‌సు 14ఏళ్లు. ఉజ్వ‌ల గుజ‌రాత్ స‌ద‌స్సులో ఈ బాలుడు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాడు. అందుకు అత‌డి ఆవిష్క‌ర‌ణ ముఖ్య‌కార‌ణం. మందుపాత‌ర్ల‌ను […]

Read more
Watch

ఆపిల్ కొత్త కార్యాల‌యంలో ఏముంది..

ఐదు బిలియ‌న్ డాల‌ర్ల‌తో నిర్మించిన ఆపిల్ ప్రధాన కార్యాల‌య రెండో ప్రాంగ‌ణం ఇప్పుడు ప్ర‌పంచాన్ని విశేషంగా ఆక‌ర్షిస్తోంది. అందులో ఏముందీ, ఎలాగుంటుంద‌ని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది ప్ర‌ధ‌మార్థంలో కార్యాల‌యాన్ని ప్రారంభిస్తార‌ని ప్ర‌ముఖ మ‌ల్టీమీడియా సంస్థ మాష‌బుల్ తెలిపింది. ప్ర‌ధానం భ‌వంతి ఉంగరం ఆకారంలో ఉంటుంది. నాలుగంతస్థులుగా నిర్మించిన […]

Read more
Watch

సైన్స్ అద్భుతాల ఆవిష్కారానికి ఇంకొన్ని గంట‌లే!

మ‌రి కొన్ని గంటలు. సైన్స్ లో అద్భుతాలు ఆవిష్కృతం కానున్నాయి. సైన్స్‌లో మ‌న‌దేశం స‌త్తా ఏంటో, సాధించిన చారిత్రాత్మ‌క విజ‌యాలేంటో.. చాటి చెప్పే ఇండియ‌న్ సైన్స్ కాంగ్రెస్ ఆరంభం కానుంది. ఒక‌రు కాదు.. ఇద్ద‌రు కాదు.. సైన్స్‌లో నోబెల్ బ‌హుమ‌తిని అందుకున్న ఆరుగురు శాస్త్ర‌వేత్త‌లు దీనికి హాజ‌రు కానున్నారు. […]

Read more
Watch

క‌ళ్లు తిరిగేంత ఎత్తులో కారులో వెళ్తోంటే..

చైనాలో అంతేమ‌రి. ఏది క‌ట్టినా అతి పెద్ద‌గానే ఉంటుంది. త్రీ గోర్జెస్ డ్యామ్ క‌ట్టినా అంతే. అతి పెద్ద టెలిస్కోప్ నిర్మించినా అంతే. ఎత్తైన ప్ర‌దేశాల్లో రైల్వే లైన్లు వేసినా అంతే. తాజాగా- ప్రపంచంలో ఎత్తయిన వంతెన‌ను క‌ట్టి మాకు మేమే సాటి అని మ‌రోసారి అనిపించుకున్నారు చైనీయులు. […]

Read more
Watch

లేచిన 5 నిమిషాల‌కే మొబైల్….

మీరు మొబైల్ వాడుతున్నారా. నిద్ర లేచిన త‌ర‌వాత ఎంత‌సేప‌టికి మీరు మీ మొబైల్‌ను చూస్తారు. ఫోన్లేమైనా వ‌చ్చాయా..ఎస్ఎమ్ఎస్‌లు వ‌చ్చాయా అని చూసుకుంటారా. ఏమిటి లేచిన త‌ర‌వాత గంట‌కి చూస్తున్నామంటారా. నిజ‌మే కావ‌చ్చు. కానీ ఈ అంశంపై చేసిన ఓ స‌ర్వే మొబైల్ వాడుతున్న‌వారిలో 61శాతం మంది నిద్ర‌నుంచి క‌ళ్ళు […]

Read more
Watch

శాంతియుత ఆయుధం అగ్ని 5

అగ్ని 5 న్యూక్లియార్ క్షిప‌ణిని భార‌త్ సోమ‌వారం ఉద‌యం విజ‌య‌వంతంగా ప్ర‌యోగించి చూసింది. ఒడిషాలోని అబ్దుల్ క‌లాం ద్వీపం నుంచి దీనిని ప్ర‌యోగించారు. డిఆర్‌డిఓ దీనిని చేప‌ట్టింది. ఉప‌రిత‌లం నుంచి ఉప‌రిత‌లానికి చేసేఇన ఈ ప్ర‌యోగం ఖండాంత‌ర క్షిప‌ణుల ప‌రిథిలోకి వ‌స్తుంది. వెయ్యి కిలోల బ‌రువును 6000 కిలోమీట‌ర్ల‌ను […]

Read more
Watch

దివ్యాంగుల విలు విద్య

కొందరు అన్నీ ఉండి కూడా ఏదీ చేయలేకపోతున్నామని తెగ బాధపడేవారు ఉన్నారు. కానీ కొందరికి దేవుడు ఒన్ని లోపాలను ఇచ్చినప్పటికీ ప్రపంచంతో పోటీ పడి, దేనికైనా ఎదురెళ్ళి తాము అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. అలాంటి కొందరు దివ్యాంగులు ఒక చోట చేరారు. ఓ స్వచ్చంద సంస్థ దివ్యాన్గుల కోసం […]

Read more
Watch

పెద్దనోట్ల పట్టివేతపై కొత్త పుకారు

నమ్మేవాడు ఉండాలే కానీ.. చెప్పేవాడు చెబుతూనే ఉంటాడు. అది పాత కాలం మాట షేరింగ్ ఆప్షన్ ఉండాలే కానీ ఏదైనా ఆలోచించకుండా షేర్ చేసేస్తాం   ఇది నేటి మాట. ఏదైనా ఒక వార్త మనదగ్గరికి వచ్చిందంటే చాలు అది నిజమా.. కాదా అని పట్టించుకోకుండా ఇత్రరులకు పంపిస్తుంటాం. మొన్న […]

Read more
Watch

రెండేళ్ల అవిభ‌క్త క‌వ‌ల‌ల‌కు శ‌స్త్ర చికిత్స‌

ఎరెకా, ఇవా శాండోవాల్‌. అమెరికా కాలిఫోర్నియాకు చెందిన అవిభ‌క్త క‌వ‌ల‌లు. వారి వ‌య‌స్సు రెండేళ్లు. శ‌రీరం అతుక్కుని జ‌న్మించారు. ఉద‌ర భాగం నుంచి న‌డుం వ‌ర‌కూ అతుక్కు పోయింది. ఇద్ద‌రికీ ఒక‌టే కాలేయం, ఒక‌టే మూత్ర‌నాళం.ఇద్ద‌రికీ క‌లిపి రెండేకాళ్లు. అంటే విడ‌దీసిన త‌రువాత ఆ ఇద్ద‌రు చిన్నారుల‌కు ఒక‌టే […]

Read more
Watch

ఇస్రో మ‌రో అద్భుత ప్ర‌యోగం

వినువీధులను ఏలుతున్న భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌నా కేంద్రం.. ఇస్రో మ‌రో ఘ‌న‌త‌ను సొంతం చేసుకుంది. పీఎస్ఎల్‌వీ-సీ 36 ఉప‌గ్ర‌హ ప్ర‌యోగాన్ని విజ‌య‌వంతంగా పూర్తి చేసింది. నెల్లూరుజిల్లా శ్రీ‌హ‌రికోట‌లోని స‌తీష్‌ధ‌వ‌న్ అంత‌రిక్ష ప్ర‌యోగ కేంద్రం నుంచి ఉద‌యం 10:26 నిమిషాల‌కు ఈ ఉప‌గ్ర‌హాన్ని నింగిలోకి దిగ్విజ‌యంగా ప్ర‌యోగించింది ఇస్రో. రిసోర్స్‌శాట్-2ఎను […]

Read more
Watch
Page 1 of 41234