Sports – క్రీడలు

విరాట్ సేనకు అండగా నిలిచిన మాస్టర్

పూణే టెస్టులో దారుణంగా ఓటమి పాలైన భారత్ కు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అండగా నిలిచారు. భారత జట్టు సిరీస్ ను   కోల్పోలేదని, మన ఆటగాళ్లలో పోరాటపటిమ ఉందని ఆయన అన్నారు. ఒక్క ఓటమిని చవి చూసినంత మాత్రాన పోరాడలేక చేతులు   ఎత్తేసినట్టు భావించరాదని […]

Read more
Watch

మ‌న గ‌డ్డ‌పైనే.. మ‌న మంత్రంతోనే..

న్యూసు చెప్పిన‌ట్టే అయ్యింది. ఆసీస్ భార‌త్ కోర‌లు పీకేసింది. ఒకీఫ్ స్పిన్ ప్ర‌తిభ‌కు భార‌త బ్యాట్స్‌మెన్ దాసోహ‌మ‌న్నారు. మొద‌టి ఇన్నింగ్సులో ఆరు వికెట్లు తీసిన ఒకీఫ్ రెండో ఇన్నింగ్సులో కూడా అన్నే వికెట్లు తీశాడు. త‌న స‌త్తా ఏమిటో చాటాడు. భార‌త బ్యాట్స్‌మెన్ ఈ పిచ్ మీద ఎందుకు […]

Read more
Watch

మూణ్ణాళ్ళ మ్యాచేనా!

మొద‌టి మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్ క్రికెట్ పిచ్‌ను చూస్తూ అన్న మాట‌.. ఇలాంటి మైదానాన్నెప్పుడూ చూడ‌లేదు. స్పిన్న‌ర్ల‌కే కాక పేస‌ర్ల‌కు కూడా ఇది అనుకూలిస్తుంది. బౌల‌ర్ల‌కు స్వ‌ర్గ‌ధామ‌మే.. దీన్నే నిజం చేస్తోంది పూణెలోని సుబ్ర‌తోరాయ్ క్రికెట్ స్టేడియం. బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపిస్తోంది. బంతులు అనూహ్యంగా […]

Read more
Watch

తొలి ఇన్నింగ్సులో భార‌త్ కుదేలు

ప‌టిష్ట‌మైన స్థితి నుంచి ప‌త‌న‌మ‌య్యామ‌న్న బాధ నుంచి తేరుకోకుండానే భార‌త్‌ను దెబ్బ‌తీసింది ఆసీస్ జ‌ట్టు. 105 ప‌రుగుల‌కే భార‌త్‌ను చాప‌చుట్టేసింది.  ఒకీఫ్ ఆరు వికెట్లు ప‌డ‌గొట్టి భార‌త బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించాడు.   రెండో రోజు ఆట ప్రారంభించిన కొద్దిసేపటికే ఓవ‌ర్‌నైట్ స్కోరుకు మూడు ప‌రుగులు జోడించి 260 […]

Read more
Watch

నిల‌బ‌డి..త‌డ‌బ‌డిన‌ ఆసీస్‌

తొలి మూడు వికెట్ల వ‌ర‌కూ నిల‌క‌డ‌గా క‌నిపించిన ఆస్ట్రేలియా జ‌ట్టు అంత‌లోనే త‌డ‌బ‌డింది. 149 ప‌రుగుల‌కు మూడు వికెట్లు కోల్పోయిన  ద‌శ‌నుంచి కుప్ప‌కూలింది. ఆత్మ విశ్వాసంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ తొలి వికెట్టుకు 82 ప‌రుగులు చేసింది. రెండో వికెట్ 119  ప‌రుగులకు, మూడో వికెట్ 149 ప‌రుగుల‌కు […]

Read more
Watch

ఐపీఎల్‌లో క‌ల‌ను చిదిమేసిన ట్వీట్‌

ట్విట‌రైట్లు మంచి ప‌నులే కాదు.. మంచి వారిని కూడా చెడుగా చూపించేయ‌గ‌ల‌దు. ఇందుకు ఉదాహ‌ర‌ణ హ‌ర్‌ప్రీత్ సింగ్‌. ఒక‌ప్ప‌టి ముంబై లెఫ్ట్ ఆర్మ్ స్పిన్న‌ర్ హ‌ర్మీత్ సింగ్ పేరును త‌ప్పుగా హ‌ర్‌ప్రీత్ సింగ్‌గా పేర్కొంటూ చేసిన ట్వీట్ అత‌ని ఐపీఎల్ అవ‌కాశాల‌ను చిదిమేసింది. అంధేరి రైల్వే స్టేష‌న్ ప్లాట్‌ఫార్మ్‌పైకి […]

Read more
Watch

స‌లాం! అఫ్రిదీ

షాహిద్ అఫ్రిదీ! ఈ పేరు విన‌గానే 1996లో శ్రీ‌లంక‌పై అత‌ను చేసిన సెంచ‌రీ గుర్తుకొస్తుంది. 37 బంతుల్లో సెంచ‌రీని పూర్తి చేసిన అత‌ని బ్యాటింగ్ గుర్తుకొస్తుంది. 18 సంవ‌త్స‌రాలు పాటు ఈ రికార్డు చెక్కు చెద‌ర‌లేదు. ఈ పాకిస్తానీ ఆల్ రౌండ‌ర్ మెరుపులు ఇక క‌నిపించ‌వు. అంతర్జాతీయ క్రికెట్‌కు […]

Read more
Watch

పి.వి.సింధు వాలీబాల్ ప్లేయర్ తెలుసా..!

దేని గురించైనా మాట్లాడేటప్పుడు కాస్త పరిజ్ఞానం ఉండాలంటారు. లేదంటే అపహాస్యం పాలవ్వడం గ్యారెంటీ. మొన్నటికి మొన్న బీకాం లో ఫిజిక్స్ ఉందంటూ బల్లగుద్ది చెప్పిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పై ఎన్నో సెటైర్లు వేశారు.   తాజాగా హైదరాబాద్ యాకుత్ పుర ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ […]

Read more
Watch

హేమాహేమీతో ధీటుగా బంగ్లా ఆట‌

ముగ్గురు సెంచ‌రీలు..687 ప‌రుగులు.. సాధించిన జ‌ట్టు ఎంత ఆత్మ విశ్వాసంతో ఉండాలి. ప్ర‌త్య‌ర్థి ఆస్ట్రేలియా లాంటి జ‌ట్ట‌యితే.. కొద్దిగా త‌డ‌బ‌డినా ఆశ్చ‌ర్య‌ముండ‌దు. కానీ.. ముందున్న‌ది ప‌సికూన స్థాయి నుంచి య‌వ్వ‌న ద‌శ‌కు ఎదిగిన బంగ్లాదేశ్ జ‌ట్టు. యువ‌రక్తంతో ఉర్రూత‌లూగుతున్న భార‌త జ‌ట్టుకు ప్ర‌స్తుత ఏ జ‌ట్టును మ‌ట్టి క‌రిపించ‌డ‌మూ […]

Read more
Watch

అత్యంత వేగంగా 250 వికెట్లు

ఇంతింతై వ‌టుడింతై అన్నట్లుగా త‌మిళ‌నాడు బౌల‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ క్ర‌మేపీ చెల‌రేగిపోయాడు.  ర‌వి చంద్ర‌న్ అశ్విన్ భార‌త్‌కు మ‌రో ఘ‌న‌త‌ను సొంతం చేసిపెట్టాడు. అత్యంత వేగంగా 250 వికెట్ల‌ను తీసిన బౌల‌ర్‌గా చ‌రిత్ర‌లో నిలిచాడు. న‌వంబ‌ర్ 2011లో వెస్టిండీస్ జ‌ట్టుపై తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో […]

Read more
Watch
Page 1 of 812345...Last »