State – రాష్ట్ర

ఇదో ఆచారం

  ఆచారం పేరుతో కొందరు చేసే చేష్టలు మామూలుగా ఉండవు. కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లాలోని కేజీఎఫ్ లో ఓ వ్యక్తికి అమ్మవారు పూనింది. ఆమెకు బలి   ఇవ్వడానికి ఎన్నో జంతువులను తీసుకొని వచ్చారు. బలి ఇవ్వగానే అమ్మవారు నెత్తురు తాగారు. మేకలు, కోళ్ళ రక్తాన్ని రుచి చూశారు. […]

Read more
Watch

క‌వ‌ల‌ల్ని అనాధ‌ల్ని చేసిన ప్ర‌మాదం

రోడ్డు ప్ర‌మాదాలు జీవితాల‌ను ఛిద్రం చేసేస్తున్నాయి. పిల్ల‌ల‌ను అనాధ‌లుగా మిగులుస్తాన్నాయి. ఇద్ద‌రు క‌వ‌ల‌లు అనాధ‌లు కావాడానికి దారితీసిన‌ హృద‌య‌విదార‌క‌మైన దుర్ఘ‌ట‌న చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. పిల్ల‌ల‌తో క‌లిసి, కాఫీ తాగి స‌ర‌దాగా గ‌డిపేందుకు కాఫీడేకు వెళ్ళడ‌మే ఆ మ‌హిళ చేసిన పాపం.   కారులో వెళ్ళి తిరిగొస్తుండ‌గా వారి […]

Read more
Watch

ప‌రిష్కారం బ‌ల‌వ‌న్మ‌ర‌ణ‌మేనా!

స‌మ‌స్య‌ల‌కి ప‌రిష్కారం బ‌ల‌వ‌న్మ‌ర‌ణాలేనా! రైతు నుంచి రాజు వ‌ర‌కూ, చ‌దువుకోని వారి ద‌గ్గ‌ర్నుంచి, ఉన్న‌త విద్యాభ్యాసం చేసిన వారి వ‌ర‌కూ, న‌ర్సు నుంచి వైద్యుని వ‌ర‌కూ ఎవ‌రూ దీన్ని జ‌యించ‌లేక‌పోతున్నారు. క‌రీం న‌గ‌ర్‌కు చెందిన రేడియాల‌జిస్ట్ ఇందుకు తాజా ఉదాహ‌ర‌ణ‌. ఆయ‌న‌కు గ్రేట‌ర్ హైద‌రాబాద్ శివారులోని జ‌న‌ప్రియ అపార్ట్‌మెంట్‌లో […]

Read more
Watch

రావణాసురులతో నిండిపోయిన కేబినెట్‌

చంద్రబాబు కేబినెట్‌ రావణాసురులతో నిండిపోయిందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. మహిళలపై వేధింపుల కేసుల్లో   ఉన్న నలుగురిలో ఇద్దరు మంత్రులు దేవినేని ఉమ, అచ్చెన్నాయుడు.. చంద్రబాబు మంత్రివర్గంలో ఉన్నారని అన్నారు.  

Read more
Watch

శ్రీనివాస్ కుటుంబానికి అండగా కేంద్ర మంత్రులు

శ్రీనివాస్ కూచిభొట్ల కుటుంబానికి అండగా ఉంటామని కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ హామీ ఇచ్చారు.  

Read more
Watch

రేపు భారత్ కు రానున్న శ్రీనివాస్ భౌతికకాయం

అమెరికాలోని కన్సాస్‌ సిటీలో హత్యకు గురైన తెలుగు వ్యక్తి కూచిభొట్ల శ్రీనివాస్‌ మృతదేహం రేపు రాత్రికి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోనుంది.   శ్రీనివాస్‌ భౌతికకాయానికి బుధవారం నాడు అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. శ్రీనివాస్ మృతిపై హ్యారీపోటర్ నవలా   రచయిత్రి జెకే రోలింగ్ స్పందించారు.   శ్రీనివాస్‌ కూచిభొట్ల […]

Read more
Watch

అభిమానంతో ఆహుతైపోయాడు

అభిమాన హీరోయిన్‌ను చూడాల‌నే త‌ప‌న ఓ ప్రాణాన్ని నిలువునా తీసేసింది. గుంటూరులో ఓ షోరూం ప్రారంభించేందుకు వ‌చ్చిన రెజీనాను చూసేందుకు అభిమానులు ఎగ‌బ‌డ్డారు. షోరూంను ఆనుకునే ఓ ట్రాన్స్‌పార్మ‌రుంది. దాని ప‌క్క‌నే ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అక్క‌డ నిల‌బ‌డిన విజ‌య్ హీరోయిన్‌ను చూడాల‌నే ఆతృత‌లో ట్రాన్స్‌ఫార్మ‌ర్‌పై ప‌డ్డాడు. […]

Read more
Watch

నాకు పునర్జన్మ

  లిబియాలో ఇస్లామిక్‌ స్టేట్ కిడ్నాపర్ల చెర నుండి విముక్తి పొందిన ఏలూరుకు చెందిన డాక్ట‌ర్ కొస‌నం రామ‌మూర్తి తన ఇంటికి చేరారు.   ఆయన రాకతో కుటుంబ సభ్యుల్లోనూ, బంధువుల్లోనూ ఆనందం వెళ్లి విరిసింది. ఆయనకు స్వీట్స్ తినిపించి ఆనందం పంచుకున్నారు.   ఇది తనకు పునర్జన్మ అని ఆయన […]

Read more
Watch

ట్రంప్ దిష్టి బొమ్మ ద‌హ‌నం

అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మ‌ను సిపిఎం నేత‌లు ద‌హ‌నం చేశారు. శ్రీ‌నివాస్ కూచిభొట్ల హ‌త్య నేప‌థ్యంలో వారీ విధంగా నిర‌స‌న తెలిపారు. అమెరికాలో భార‌తీయుల‌కు ర‌క్ష‌ణ కొర‌వ‌డుతోంద‌ని ఆరోపించారు.

Read more
Watch

జాబ్ మేళా అన్నారు.. చెవిలో పువ్వులు పెట్టారు

జాబ్ మేళాను నిర్వస్తున్నాం.. ఉద్యోగావకాశాలు వెల్లువలా వచ్చిపడతాయి… మీరు చేయాల్సిందల్లా రెండు వందల రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టడమే   అంటూ మాయమాటలు చెప్పారు. తీరా చూస్తే జాబ్ మేళా లేదు.. కంపెనీలు రాలేదు.   దీంతో కోపోద్రిక్తులైన విద్యార్థులు, నిరుద్యోగులు నిరసనకు దిగారు.   ఈ ఘటన హైదరాబాద్ ఉప్పల్ […]

Read more
Watch
Page 1 of 7912345...102030...Last »