World – ప్రపంచ

భూమ్మీద నూకలుండాలే గానీ…

భూమ్మీద నూక‌లుండాలే గానీ, ఎంత ప్ర‌య‌త్నించినా ఉసురు తీసుకోలేం. కాదంటారా.. అయితే ఈ దృశ్యాలు చూడండి..       అంగీక‌రిస్తారా! థాయ్‌ల్యాండ్‌లోని ఫెచ‌బురీలో ఈ సంఘ‌ట‌న ఇటీవ‌ల చోటుచేసుకుంది. సామాజిక మాధ్య‌మంలో ఇప్పుడిది విస్తృతంగా ప్ర‌చారంలో ఉంది. ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకున్నాడో..రైలొచ్చేలోపు అటువైపు దూకేయాల‌నుకున్నాడో స్ప‌ష్టం కాలేదు. దూసుకొస్తున్న […]

Read more
Watch

ర‌క్త‌మోడిన సిరియా

అంత‌ర్యుద్ధంతో అల్లాడుతున్న సిరియా మ‌రోసారి ర‌క్త‌మోడింది. తిరుగుబాటుదారులు పేట్రేగిపోయారు. ట‌ర్కీ-సిరియా స‌రిహ‌ద్దుల్లో ఉన్న అజ‌జ్ ప‌ట్ట‌ణంలో చ‌మురు ట్యాంకును పేల్చివేశారు. ఈ ఘ‌ట‌న‌లో 60 మంది మృత్యువాత ప‌డ్డారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. ఈ ఘ‌ట‌న‌కు బాధ్య‌త వ‌హిస్తున్న‌ట్లు ఇప్ప‌టిదాకా […]

Read more
Watch

అతిథి దేవో భ‌వ అంటే ఇదేనా బాబుగారూ!

అతిథిదేవో భ‌వ.. అంటే అతిథుల్ని దేవ‌త‌లుగా ఆద‌రించ‌డం. ఇది మ‌న సంస్కృతి. ఎక్క‌డో జ‌పాన్ దేశం నుంచి వ‌చ్చిన ఈ మహానుభావుడిని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అవ‌మానించింది. అవ‌మానించ‌డ‌మంటే ప్ర‌వేశం నిరాక‌రించ‌డంలాంటిది కాదు. బుధ‌వారం తిరుప‌తిలో ప్రారంభ‌మైన చిల్డ్ర‌న్ సైన్స్ కాంగ్రెస్ స‌మావేశానికి నోబుల్ బ‌హుమ‌తి విజేత అయిన ట‌కాకి […]

Read more
Watch

ప్రాణం కాపాడిన చిన్నారి స‌మ‌య‌స్ఫూర్తి

ఊహ కూడా తెలియ‌ని వ‌య‌సులో ఒక చిన్నారిని మ‌రో చిన్నారిక‌వ‌ల స‌మ‌య‌స్ఫూర్తి క‌న‌బ‌రిచి ర‌క్షించాడు. అదెలాగంటారా చూడండి.. క‌వ‌ల సోద‌రులు చ‌క్క‌గా ఆడుకుంటున్నారు. ఇంట్లో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ సొరుగుల‌ను తెరిచారు. ఇద్ద‌రూ చెరో సొరుగులోకి ఎక్కి కూర్చోబోయారు. ఒక సోద‌రుడు ఎక్కి కూర్చున్నాడు. రెండో చిన్నారి కూర్చునే […]

Read more
Watch

ఆపిల్ కొత్త కార్యాల‌యంలో ఏముంది..

ఐదు బిలియ‌న్ డాల‌ర్ల‌తో నిర్మించిన ఆపిల్ ప్రధాన కార్యాల‌య రెండో ప్రాంగ‌ణం ఇప్పుడు ప్ర‌పంచాన్ని విశేషంగా ఆక‌ర్షిస్తోంది. అందులో ఏముందీ, ఎలాగుంటుంద‌ని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది ప్ర‌ధ‌మార్థంలో కార్యాల‌యాన్ని ప్రారంభిస్తార‌ని ప్ర‌ముఖ మ‌ల్టీమీడియా సంస్థ మాష‌బుల్ తెలిపింది. ప్ర‌ధానం భ‌వంతి ఉంగరం ఆకారంలో ఉంటుంది. నాలుగంతస్థులుగా నిర్మించిన […]

Read more
Watch

జైల్లో కొట్లాట‌: 60 మంది మృతి

కేవ‌లం 450 మంది ప‌ట్టేంత స్థ‌లంలో 600 మందిని కుక్కితే ఎలా ఉంటుంది? స్థ‌లం కోసం కొట్టుకోవ‌డం, గ్యాంగ్‌వార్‌లు చోటు చేసుకోవ‌డం వంటి సంఘ‌ట‌న‌లు త‌లెత్తుతాయి. బ్రెజిల్ జైలులో చోటు చేసుకున్న‌ది ఇదే. బ్రెజిల్ అమేజాన్ ప్రాంత రాజ‌ధాని మ‌నావ్స్ జైలులో ఘ‌ర్ష‌ణ‌లు చెల‌రేగాయి. ఖైదీలు గ్యాంగ్‌వార్‌ల‌కు దిగారు. […]

Read more
Watch

ఉగ్రవాదులను ఎదుర్కొంటున్న ‘ఫాతిమా’ దళం

ఉగ్రవాదులకు భయపడని దేశాలంటూ లేవు.. ఉగ్ర భూతానికి ప్రపంచమే వణికిపోతోంది. ఇక ఆఫ్ఘనిస్తాన్,   సిరియా లాంటి దేశాల్లో ఉగ్ర మూకలు రాజ్యాలను ఏలుతున్నాయి. మిలటరీ, పోలీసులు ఉన్నప్పటికీ   సాధారణ ప్రజల ప్రాణాలకు గ్యారెంటీ లేదు. అందుకే ఆఫ్ఘనిస్తాన్ లో ఓ మహిళ తుపాకీ చేతబట్టింది.   సాధారణ ప్రజలను కాపడడానికి […]

Read more
Watch

శాంతిదూత శాంటాక్లాజ్ వేషంలో కాల్పులు

కొత్త ఏడాది ముంగిట్లో పెను విషాదం. ట‌ర్కీలోని ఇస్తాంబుల్‌పై ఉగ్ర‌వాదులు విరుచుకుప‌డ్డారు. కొత్త సంవ‌త్స‌ర వేడుక‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఓ నైట్ క్ల‌బ్‌పై తుపాకుల‌తో విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో 35 మంది అక్క‌డిక‌క్క‌డే మృత్యువాత ప‌డ్డారు. మ‌రో 40 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఇద్ద‌రు గుర్తు […]

Read more
Watch

కొత్త ఏడాది..స‌రికొత్త కాంతులు

వివిధ దేశాలు కొత్త సంవ‌త్స‌రానికి బాణాసంచా వెలుగుల‌తో స్వాగ‌తం ప‌లికాయి. దుబాయ్‌లోని బుర్జ్ ఖ‌లీఫా ఈ సారీ త‌న ప్ర‌త్యేక‌త‌ను నిలుపుకొంది.

Read more
Watch

క‌ళ్లు తిరిగేంత ఎత్తులో కారులో వెళ్తోంటే..

చైనాలో అంతేమ‌రి. ఏది క‌ట్టినా అతి పెద్ద‌గానే ఉంటుంది. త్రీ గోర్జెస్ డ్యామ్ క‌ట్టినా అంతే. అతి పెద్ద టెలిస్కోప్ నిర్మించినా అంతే. ఎత్తైన ప్ర‌దేశాల్లో రైల్వే లైన్లు వేసినా అంతే. తాజాగా- ప్రపంచంలో ఎత్తయిన వంతెన‌ను క‌ట్టి మాకు మేమే సాటి అని మ‌రోసారి అనిపించుకున్నారు చైనీయులు. […]

Read more
Watch
Page 1 of 1112345...10...Last »