రాగిణి ఎంఎంఎస్ రిట‌ర్న్స్‌లో రియాసేన్ లీక్డ్ సీన్లు..!

రియాసేన్ న‌టించిన ఒకే ఒక్క తెలుగు మూవీ `నేను మీకు తెలుసా?..` మంచువార‌బ్బాయి మ‌నోజ్ ఇందులో క‌థానాయ‌కుడు. క్రైమ్ థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో తెర‌కెక్కిన ఈ మూవీలో త‌ళుక్కు మ‌ని మెరిసి, మాయ‌మైన రియాసేన్ బెంగాలీ సినిమాల్లో తీరిక లేకుండా న‌టిస్తోంది.

బాలీవుడ్‌లో ఆమె న‌టించిన తాజా చిత్రం రాగిణి ఎంఎంఎస్ రిట‌ర్న్స్‌.. ఇదో రొమాంటిక్ హార‌ర్‌. ఎఎల్‌టీ బాలాజీ బ్యాన‌ర్‌పై ఏక్తా క‌పూర్ దీన్ని నిర్మించారు. ఇదో వెబ్ సిరీస్‌. ఇందులో రియాసేన్ న‌టించిన కొన్ని హాట్ సీన్లు లీక‌య్యాయి. ఆ క్లిప్‌లో రియాసేన్ బోల్డ్‌గా న‌టించేసింది.

కో-యాక్ట‌ర్ నిషాంత్ మ‌ల్కానీతో పాటు బోల్డ్ అండ్ బ్యూటీఫుల్‌గా క‌నిపించింది రియాసేన్‌. కొద్దిరోజుల కింద‌టే ఆమె త‌న బోయ్‌ఫ్రెండ్ శివ‌మ్ తివారీని పెళ్లాడింది. పెళ్లి కంటే ముందే- ఈ వెబ్ సిరీస్‌లో న‌టించ‌డానికి సైన్ చేసింద‌ట‌. అందుకే వెన‌క్కి త‌గ్గేది లేదంటూ డేరింగ్‌గా బోల్డ్ సీన్ల‌లో యాక్ట్ చేసింది.

About the author

Related

JOIN THE DISCUSSION