ఆ ఎనర్జీ ఏంటి కింగ్..!

అక్కినేని వారసుడు అక్కినేని నాగచైతన్య పెళ్ళి ఘనంగా జరిగింది. ఇప్పటికే ఆ పెళ్ళికి సంబంధించిన పలు ఫోటోలు వీడియోలు బయటకు వచ్చాయి. అయితే ఓ ఫోటో మాత్రం విపరీతంగా వైరల్ అవుతోంది. ఇంతకూ అదేమిటంటే అక్కినేని నాగార్జున నాగచైతన్య షర్ట్ ను లాగేయడం. పెళ్ళి సందర్భంలో తీసిన ఫోటోలో కింగ్ నాగార్జున చేసిన రచ్చ అంతా ఇంతా కాదట. చైతూను ఆటపట్టిస్తూ.. వచ్చిన గెస్ట్ లను రిసీవ్ చేసుకుంటూ ఫుల్ బిజీ బిజీగా ఉంటూ కూడా ఏ మాత్రం ఎనర్జీ తగ్గలేదు. పెళ్ళిలో మొత్తం హడావుడి కింగ్ దే..! ఈ షర్ట్ లాగే ఫోటో ప్రీ-వెడ్డింగ్ పార్టీలోనిది. కొడుకు షర్టును తండ్రి లాగేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

About the author

Related

JOIN THE DISCUSSION