రూ.200 నోటుపై రోహిత్ బొమ్మ ప‌డాల్సిందే!

వ‌న్డేల్లో మూడోసారి 200 మార్క్‌ను అధిగ‌మించిన టీమిండియా ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ‌పై సోష‌ల్ మీడియాలో భ‌లే కామెంట్లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. 200 రూపాయ‌ల నోటు మీద రోహిత్ శ‌ర్మ బొమ్మ ప‌డాల్సిందేనంటూ నెటిజ‌న్లు, ట్విట్ట‌రెట్టీలు ఆయ‌న‌ను ఆకాశానికెత్తేస్తున్నారు.  విరాట్ కోహ్లి భార్య `సౌ`భాగ్య‌వ‌తి అయితే.. రోహిత్ శ‌ర్మ భార్య `దోసౌ`భాగ్య‌వ‌తి అంటూ అభివ‌ర్ణిస్తున్నారు. సోష‌ల్ మీడియాలో రోహిత్ శ‌ర్మ డ‌బుల్ సెంచ‌రీ మీద వ‌స్తోన్న కామెంట్ల ప్ర‌వాహానికి అడ్డే లేదు.

About the author

Related

JOIN THE DISCUSSION