ఒకడు నడుము మీద చేయేస్తే.. మరొకడు ఇంకెక్కడో.. వీడియోలో దొరికిపోయారు..!

మహిళలనే కాదు చిన్న చిన్న అమ్మాయిలను కూడా వదలలేదు ఆ కామంధులు.. దొరికిన వారిని దొరికినట్లు తడుముకుంటూ వెళ్ళారు. 10 సంవత్సరాల వయసున్న అమ్మాయిలను కూడా తాకరాని చోట తాకారు. ఇదంతా ఎప్పుడు ఎక్కడ జరిగిందని అనుకుంటున్నారా..! మన హైదరాబాద్ లోనే.. వినాయక నిమర్జనం సందర్భంగా పలువురు కామాంధులు మహిళలను ఇష్టం వచ్చినట్లు తాకారు.

Red handed video of a person caught while misbehaving with ladies, during Ganesh festivities. Being produced in the court….

โพสต์โดย SHE TEAM บน 7 กันยายน 2017

మహిళల రక్షణ కోసం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన షీ టీమ్స్ ఇటీవల ఓ వీడియోను విడుదల చేశాయి. అందులో ఆడవారి పట్ల కొందరు చాలా అసభ్యంగా ప్రవర్తించారు. కావాలనే నడుము మీద చేయి వేయడం.. ఎక్కడ పడితే అక్కడ తాకడం చేస్తూ గడిపారు. ఇదంతా షీ టీమ్స్ వీడియోల్లో రికార్డ్ చేశారు. దాదాపు 30 మంది నీచ్.. కమీనేగాళ్ళను అదుపులోకి తీసుకున్నారు. కొందరు కావాలనే మహిళల పైకి వాటర్ ప్యాకెట్లను వేయడం.. వారి పక్కనే వెళ్ళి విజిల్స్ వేయడం.. పేపర్లు చల్లడం.. వారికి తెలీకుండా ఫోటోలు తీయడం.. ఇలా చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. షీ టీమ్స్ వారికి సంబంధించిన వీడియో ఒకటి విడుదల చేశారు.

 

About the author

Related

JOIN THE DISCUSSION