‘రితిక’ అందం చూడతరమా…

అందం,ఆత్మవిస్వాసం,ఫిట్నెస్ కలగలిసిన , అంతకు మించిన నటన ఆమె సొంతం. తెలుగులో చేసింది ఒక్క సినిమానే అయినా, ప్రేక్షకుల గుండెలను హత్తుకునేలా నటించి ప్రశంసల జల్లు కురిపించుకుంది.

ఆమే ‘రితికా సింగ్’. గురు సినిమాలో వెంకటేష్ సరసన నటించి నేటి కాథానాయికల టాప్ లిస్ట్ ను సొంతం చేసుకుంది. యువతను రితిక జపం చేసేలా చేసింది. ఆ ముద్దుగుమ్మకు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి. మీరూ చూడండి…

About the author

Related

JOIN THE DISCUSSION