రోహింగ్యా ముస్లింల దుస్థితికి సంబంధించిన ఫోటోలు.. నరకంలోనే ఉన్నారు..!

రోహింగ్యా ముస్లింలపై జరుగుతున్న హింసాకాండపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. వారు ఉన్నది ఈ ప్రపంచం లోనా లేక నరకం లోనా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. రఖినే ప్రాంతంలో కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న హింసకు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఆ దేశ సైన్యానికి.. రోహింగ్యా మిలిటెంట్లకు మధ్య జరుగుతున్న పోరులో ఎందఱో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఎంతోమంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని దేశం దాటి వస్తున్నారు..

About the author

Related

JOIN THE DISCUSSION