కుమార్తెతో సెరెనా..

అమెరిక‌న్ టెన్నిస్ స్టార్ సెరెనా విలియ‌మ్స్ త‌న పాప ఫొటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. నిద్ర‌పోతున్న పాప‌ను భుజానికెత్తుకున్న ఫొటోను ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. త‌న కుమార్తె ఫొటోను ఆమె ఈ ప్ర‌పంచానికి వెల్ల‌డించ‌డం ఇదే తొలిసారి.

ఆ చిన్నారి పేరు అలెక్సిస్ ఒలింపియా ఒహ‌నియ‌న్ జూనియ‌ర్‌. సెప్టెంబ‌ర్ 1న ఫ్లోరిడాలోని వెస్ట్‌పామ్ బీచ్ ఆసుప‌త్రిలో సెరెనా బిడ్డ‌కు జ‌న్మనిచ్చింది. `మీట్ అలెక్సిస్ ఒలింపియ‌న్ ఒహ‌నియ‌న్ జూనియ‌ర్‌..` అంటూ తాను పాప‌ను ఎత్తుకున్న ఫొటోను ఆమె పోస్ట్ చేశారు.

About the author

Related

JOIN THE DISCUSSION