స‌న్నీ లియోన్ రాఖీ క‌డుతోన్న ఈ వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

బాలీవుడ్ న‌టి స‌న్నీ లియోన్ రక్షాబంధ‌న్ వేడుక‌ల‌ను జ‌రుపుకొంది. ర‌క్షాబంధ‌న్ నాడు ఆమె ఒకే ఒక వ్య‌క్తికి రాఖీ క‌ట్టింది. ఆ వ్య‌క్తి మ‌రెవ‌రో కాదు.. ఆమె బాడీగార్డు యూసుఫ్‌. లండ‌న్ నుంచి ముంబైకి వ‌స్తూ.. విమానంలోనే ఆమె యూసుఫ్‌కు రాఖీ క‌ట్టింది. అనంత‌రం అత‌నికి కేక్ తినిపించింది. దీనికి సంబంధించిన ఓ బుల్లి వీడియోను ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

Was on a plane during Raksha Bandhan. First Rakhi yesterday and the rest today 🙂 @yusuf_911 love you!!

A post shared by Sunny Leone (@sunnyleone) on

@yusuf_911 Raksha Bandhan

A post shared by Sunny Leone (@sunnyleone) on

About the author

Related

JOIN THE DISCUSSION