సైన్‌బోర్డు..మెలిక‌లు!

ట్యాంక్‌బండ్ మీదుగా వెళ్తున్న‌ప్పుడు.. మెలిక‌లు తిరిగిన కొన్ని సైన్‌బోర్డులు క‌నిపిస్తుంటాయి. బ‌ల‌మైన ఇనుప క‌మ్మీ మీద ఓ రేకును అమ‌ర్చి ఉంటాయ‌వి. అంత బ‌ల‌మైన ఇనుప క‌మ్మీ ఎలా మెలిక‌లు ప‌డి ఉంటుందో ఊహిస్తాం గానీ.. ఎప్పుడూ చూసి ఉండం. ఆ లోటును ఈ వీడియో తీర్చేస్తుంది.

అమెరికాలోని ఫ్లోరిడా మియామీ బీచ్ వ‌ద్ద ఏర్పాటు చేసిన ఓ సైన్‌బోర్డు గాలీ, వాన‌కు ఎలా రౌండ్లు కొడుతున్న‌దో చూశారా? మొద‌ట క‌రీబియ‌న్ దీవుల‌ను, ఆ త‌రువాత ఫ్లోరిడాను వ‌ణికిస్తోన్న హ‌రికేన్ ఇర్మా ఎఫెక్ట్ అది. హ‌రికేన్ ఇర్మా దెబ్బ‌కు మియామీ అత‌లాకుత‌ల‌మైపోయింది. ఈ సంద‌ర్భంగా సీఎన్ఎన్ వార్తా సంస్థ చిత్రీక‌రించిన వీడియో ఇది.

About the author

Related

JOIN THE DISCUSSION